For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్టార్ హీరోయిన్‌‌ను ఇబ్బంది పెడుతున్న నిర్మాత: పెళ్లి చేసుకోకుండా అలా చేయమంటూ!

  |

  సాధారణంగా సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల జీవితాలు తెరిచిన పుస్తకాల్లా ఉంటాయి. దీనికి కారణం వాళ్ల వాళ్ల లైఫ్‌లలో జరిగే ఎలాంటి అంశం అయినా బయటకు వస్తుండడమే. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్ల ప్రేమ కహానీలు, డేటింగ్‌లు, పెళ్లి వార్తలు మరింత హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా దక్షిణాదికి చెందిన ఓ స్టార్ హీరోయిన్ వివాహం గురించి చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లి ఆలస్యం అవడానికి ఓ బడా నిర్మాతే కారణం అంటూ న్యూస్ లీకైంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  మోడల్ సత్తా.. సినిమాల్లోకి ఎంట్రీ

  మోడల్ సత్తా.. సినిమాల్లోకి ఎంట్రీ

  మామూలుగానే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. అలానే ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ కూడా మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలోనే ఆ మధ్య జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని 'మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత తమిళ చిత్రంతో పరిచయమైంది.

  అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో

  టాలీవుడ్‌లో ఎంట్రీ.. స్టార్‌డమ్‌తో

  టాలీవుడ్‌లో ఎంట్రీ.. స్టార్‌డమ్‌తో

  తమిళంలో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో ఈ హీరోయిన్ టాలీవుడ్‌లోకి కూడా పరిచయం అయింది. ముందుగా డబ్బింగ్ చిత్రాలతో వచ్చిన ఆమె.. ఆ తర్వాత నేరుగా తెలుగులోనే సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో మన దగ్గరే సెటిల్ అయ్యేలా పదుల సంఖ్యలో సినిమాలు చేసింది.

  ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేస్తూ

  ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేస్తూ

  దక్షిణాదిలోని పలు భాషల్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే ఈ స్టార్ హీరోయిన్.. తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధం అయింది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ, ఎందుకనో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని వీళ్లు షాకిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం పెద్ద కాంట్రవర్శీ కూడా అయిపోయింది.

  నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!

  ఇప్పటికీ అదే స్పీడుతో మూవీలు

  ఇప్పటికీ అదే స్పీడుతో మూవీలు


  ఏజ్ పెరుగుతున్న కొద్దీ నటీమణులకు అవకాశాలు సన్నగిల్లుతూ ఉంటాయి. కానీ, ఈ స్టార్ హీరోయిన్‌కు మాత్రం వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో తెలుగులోనూ అప్పడప్పుడూ తళుక్కున మెరుస్తోంది. దీంతో ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగానే గడుపుతోంది.

  ఆ స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అంటూ

  ఆ స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అంటూ

  సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎంతో సక్సెస్ అయిన ఈ బడా హీరోయిన్.. డేటింగ్ రూమర్లను కూడా ఎదుర్కొంది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోతో ఆమె పెళ్లికి రెడీ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై అటు హీరో తరపు నుంచి కానీ, ఈమె నుంచి కానీ క్లారిటీ రాలేదు.

  Balakrishna Bollywood Entry: బాలీవుడ్‌లోకి బాలయ్య.. స్టార్ డైరెక్టర్ దిమ్మతిరిగే ప్లాన్

  హీరోయిన్‌కు నిర్మాత ఇబ్బందులు

  హీరోయిన్‌కు నిర్మాత ఇబ్బందులు


  ఈ మధ్య కాలంలో సదరు స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో ఈ బ్యూటీ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆ హీరోయిన్‌‌ను కోలీవుడ్‌కు చెందిన ఓ టాప్ ప్రొడ్యూసర్ ఇబ్బంది పెడుతున్నాడట. అందుకే పెళ్లి లేట్ అవుతుందని తెలిసింది.

  పెళ్లి చేసుకోకుండా అలా చేయాలి

  పెళ్లి చేసుకోకుండా అలా చేయాలి


  ఈ స్టార్ హీరోయిన్ ఒక బ్యానర్‌లో కొన్ని సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకుందట. అయితే, ఆమె పెళ్లి చేసుకుంటే ఆ డీల్ క్యాన్సిల్ చేస్తానని సదరు ప్రొడ్యూసర్ కండీషన్లు పెడుతున్నాడట. కానీ, ఆమెతో సినిమాలు మాత్రం పట్టాలెక్కించడంలేదని తెలిసింది. అలా అటు ఆమెను పెళ్లి చేసుకోనీయకుండా.. ఇటు సినిమాలు చేయనీయకుండా టార్చర్ చేస్తున్నాడట.

  English summary
  South Indian Heroine Trisha Krishnan Marriage News gone Hot Topic in Recent Times. Now Another News Came Out on Her Wedding.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X