శ్రీలీల చేసిన పనికి హర్ట్ అవుతున్న ఫ్యాన్స్.. అలా చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో ఈ కన్నడ భామ.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్టును అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...

వరుస ఆఫర్లు... :కన్నడ భామ శ్రీలీల... క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ... ఆ తర్వాత ధమాకా సినిమాతో సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాతో రవితేజ ఎనర్జీకి తగ్గట్లు శ్రీలీల ఫర్మామెన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. తన అందం అభినయంతో పాటు.. డ్యాన్సులు చేసి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

Fans Fires on Heroine Sreeleela News Viral in Social Media

సీనియర్, జూనియర్ తేడా లేకుండా.. :టాలీవుడ్ యంగ్ హీరోలే కాదు.. సీనియర్ హీరోలు సైతం ఈమె కోసం క్యూ కడుతున్నారు. ఇక ఈమె చేతిలో దాదాపు 12 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీలీల మార్నింగ్, ఆఫ్టర్ నూన్, అండ్ నైట్, మిడ్ నైట్ షూటింగులకు హాజరువుతుందని సమాచారం. దీనికి కారణం ఆమె వరుసగా సినిమాలు కమిట్ అవ్వడమే. రోజంతా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది ఈ భామ. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారట.

డే అండ్ నైట్ షూటింగ్.. :వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీలీల... సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలు చూసే ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. దానికి కారణం ఆమె అందంలో మార్పులు వచ్చాయట. ఫేస్ లో గ్లో పోయిందని అంటున్నారు. డే అండ్ నైట్ షూటింగ్ ల వల్ల ఆమె అందం పోతుందని... హెల్త్ పరంగా కూడా గ్యాప్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Fans Fires on Heroine Sreeleela News Viral in Social Media

ఫ్యాన్స్ ఫైర్... :ఇక తాజాగా అప్లోడ్ చేసిన ఫోటోలకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆమె ధమాకా సినిమాలో ఉన్నట్లు ఇప్పుడు లేదని అంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను ఫాలో అవుతున్న శ్రీలీల.. వరుసగా సినిమాలు చేస్తూ బిజిగా గడుపుతోంది. అయితే తన ఆరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకుంటే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు.

Fans Fires on Heroine Sreeleela News Viral in Social Media

12 సినిమాలు చేతిలో... :ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు 12 సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, రవితేజ, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ వారితోనే కాకుండా అప్ కమింగ్ స్టార్స్ తోనూ సినిమాలు చేస్తోందట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వారసులు సైతం శ్రీలీల అయితే బాగుంటుందని భావిస్తున్నారట. మోక్షజ్ఞ, నితిన్ నార్నే సినిమాల్లో కూడా శ్రీలీల ఫిక్స్ అయిందని అంటున్నారు. చూడాలి ఇక ఈ భామ టాలీవుడ్ ను ఎలా ఎలనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X