»   » ఆ హీరో అమ్మాయిల పిచ్చోడు..నీతో ఆడుకుంటాడు అంటూ ఆమెకు ఫ్యాన్స్ వార్నింగ్

ఆ హీరో అమ్మాయిల పిచ్చోడు..నీతో ఆడుకుంటాడు అంటూ ఆమెకు ఫ్యాన్స్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ హీరో మంచివాడు కాదు ...అమ్మాయిల పిచ్చోడు...వాడితో చేస్తే నీ కెరీర్, లైఫ్ మొత్తం నాశనమైపోతాయంటూ ఓ హీరోయిన్ కు ఆమె ఫ్యాన్స్ పని గట్టుకుని మరీ హెచ్చరికలు చేస్తున్నారట. ఓ యంగ్ హీరోతో సినిమా చేయాటానికి ఆమె రీసెంట్ గా కమిటైందిట.

ఆ యంగ్ హీరో వెంటనే ఆమెతో దిగిన ఓ ఫొటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేసాడు. దాంతో ఆమెకు వరసపెట్టి ఫ్యాన్స్ నుంచి మెసేజ్ లు వస్తున్నాయట. వాడు మంచి వాడు కాదు. ప్లే బోయ్...నిన్నూ ముగ్గులోకి దింపుతాడు. వాడితో చేసిన వాళ్లు ఎవరూ పైకి రాలేదు. నీ కెరీర్ ని పణంగా పెట్టకు వంటి మెసేజ్ లు వస్తూంటే ఆమె కంగారుపడిందిట.

Fans warn to actress about hero

అయితే ఆ హీరో కు ఉన్న యాంటి ఫ్యాన్స్ ఈ పని చేసి ఉండవచ్చని ఆమె అనుమాన పడుతోందిట. ఈ విషయం ఆ యంగ్ హీరోతోనూ చర్చించిందట. దాంతో అతనూ తనపై ఈ స్దాయి వ్యతిరేకత ఏమిటని ఆశ్చర్యపోయాడట. అలాంటివన్నీ లైట్ తీసుకోమని ఆమె శ్రేయాభిలాషులు చెప్పారట.

అయితే ఆ హీరోకు ఇండస్ట్రీలో ప్లే బోయ్ ముద్ర ఉండటంతో ఇలాంటి మెసేజ్ లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఆమె ఫ్యాన్స్ హెచ్చరించిన దాంట్లో కొంత నిజం ఉందని, తనతో చేసిన హీరోయిన్స్ ని ముగ్గు లోకి లాగుతాడని అతనిపై టాక్ ఉందిట..ఇదీ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఓ హాట్ రూమర్. ఇంతకీ ఆ హీరో,హీరోయిన్స్ ఎవరంటారు.

English summary
Fans have warned a actress about a young hero with whom she is going to share screenspace in a movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu