ఫర్జానా లావెక్కటానికి రీజన్?

దాంతో రాజీపడి కొన్ని ఈజీ మూవ్ మెంట్స్ తో ఆ సాంగ్ ని ఫినిష్ చేసారుట. అయితే ఈ విషయన్ని బిజెనెస్ పరిమితులు దృష్ట్యా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారుట. అయితే ఆ టీమ్ వారు బయిట ఈ విషయాలు చర్చించటంతో అంతా పొక్కిపోయింది. ఇక వరసగా సీమశాస్త్రి,చందనాబ్రదర్శ్ అంటూ అల్లరి నరేష్ తో చేసిన ఫర్జానా శరీరం షేప్ మారటంతో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమెను తెలుగు తెర నమిత అని కొందరు అభివర్ణిస్తున్నారు.
అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఫర్జానా ఒళ్ళు తగ్గించే పనిలో పడిందిట. అయితే ఆమెకి ఒళ్ళు హఠాత్తుగా రావటానికి కారణాలు నిపుణులు చెప్పారుట. ఆరారగా తిండి తినటం ,అర్ధరాత్రి వరకూ తిరుగుళ్ళు,ప్రణాణిక లేని నిద్ర అని డిసైడ్ చేసి తగ్గిస్తేనే ఫలితముందని చెప్పారుట. దాంతో భారీ స్ధాయిలోనే భారీ శరీరాన్ని తగ్గించటానికి కృషి చేస్తోందిట. దాంతో ఆమె కంపెనీ కోరుకుని తిరిగే వారికి ఇబ్బంది ఎదురౌతోందిట.


Click it and Unblock the Notifications











