లైగర్ బ్యూటి అనన్య పాండే ప్రెగ్నెంట్? విదేశాల్లో హీరోతో విపరీతమైన సెX, డ్రగ్స్.. ట్వీట్ కలకలం

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చి ఘోరంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా లైగర్. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన గ్లామరస్ డాల్ అనన్య పాండే.

బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తెగా అడుగు పెట్టిన ఈ బ్యూటి తెలుగులో తొలి సినిమాతో భారీ నెగెటివిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అనన్య పాండే సినిమాల సంగతి ఎలా ఉన్న తాజాగా ఆమె ఓ హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యేలా ఉందన్న ఓ ట్వీట్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.

Film Critic Umair Sandhu Tweet On Liger Actress Ananya Panday Aditya Roy Kapoor

అవార్డ్స్: చుంకీ పాండే కుమార్తెగా వెండితెరపైకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనన్య పాండే. యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డు కూడా అందుకుని ఆశ్చర్యపరిచింది.

Film Critic Umair Sandhu Tweet On Liger Actress Ananya Panday Aditya Roy Kapoor

వివాదస్పదం: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత పతీ పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది హాట్ బ్యూటి అనన్య పాండే. తర్వాత అంగ్రేజీ మీడియం అనే సినిమాలో గెస్ట్ రోల్ తో కూడా ఆకర్షించింది ఈ క్యూట్ బ్యూటి. ఇటీవల చేసిన గెహరియాన్ సినిమా వివాదస్పదమైనప్పటికీ అనన్యకు మంచి పేరే వచ్చింది.

Film Critic Umair Sandhu Tweet On Liger Actress Ananya Panday Aditya Roy Kapoor

విమర్శలు-మీమ్స్: బాలీవుడ్ లో నటనతో ఆకట్టుకుంటూ ముందుకు సాగిన అనన్య పాండే తెలుగులో లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో అనన్య నటనపై విమర్శలు రావడమే కాదు.. మీమ్స్ కూడా హల్ చల్ చేశాయి. దీంతో హిందీ చిత్రాలవైపే మొగ్గు చూపింది ఈ చిన్నది.

ఫారెన్ ట్రిప్: బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్సుతో బిజీగా ఉంది అనన్య పాండే. డ్రీమ్ గర్ల్ 2, ఖో గయా హమ్ ఖహాన్ సినిమాలతో పాటు కాల్ మి బా (Call Me Bae) వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. అంతేకాకుండా ఓ బాలీవుడ్ హీరోతో విదేశాల్లో చెట్టాపట్టాలు వేసుకుని ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండేపై ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు షాకింగ్ ట్వీట్స్ చేశాడు.

నాన్ స్టాప్ రొమాన్స్: "బాలీవుడ్ లో సెXకు బానిసైన కొత్త జంట అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ లో నాన్ స్టాప్ శృంగారం, డ్రగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వారి సన్నిహితుల ప్రకారం, ఈ ట్రిప్ లో అనన్యకు ఆదిత్య రాయ్ కపూర్ ప్రపోజ్ కూడా చేశాడని సమాచారం", "చూస్తుంటే ఈ స్పెయిన్ ట్రిప్ లో అనన్య పాండేను ఆదిత్య రాయ్ కపూర్ ప్రెగ్నెంట్ చేసేలా ఉన్నాడు" అని వరుసగా రెండు ట్వీట్స్ చేశాడు ఉమర్ సంధు. ప్రస్తుతం ఇవి హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X