హోమో..మ్యూజిక్ డైరక్టర్!?
తెలుగు చిత్ర పరిశ్రమలో హోమో సెక్స్ వల్ మ్యూజిక్ దర్శకుడు అంటూ ఒకరి పేరు నలుగుతోంది. హిట్ ట్యూన్స్ తో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న ఆ సంగీత కళాకారుడు గురించి వినిపిస్తున్న ఆ వార్త..నిజమా రూమరా అనేది తేలకపోయినా ప్రచారం మాత్రం ఆగలేదు. అతని వద్దకు వెళ్లే వారి భుజాలపై చేతులు వేస్తూ అప్రయత్నంగా తొడలను నిమురుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక చాక్లెట్ బోయ్ లా ఉండే అతనిపై ఇప్పటివరకూ ఏ విధమైన రూమర్ రాలేదు. మిగతా సంగీత దర్శకులలో కొందరు..తమ దగ్గర కొచ్చే గాయనిలను లోబర్చుకుంటున్నారంటూ పేర్లుతో సహా వినిపించినా ఇతనిపై ఇప్పటి వరకూ క్లీన్ చిట్ వినిపించింది. ఆ మధ్య శ్రీను వైట్ల మ్యూజిక్ డైరక్టర్ చక్రిపై డైరక్టుగా వ్యగ్య బాణాలు వేసాడు. ఇప్పుడీ విషయం తెలిస్తే అతని పాత్రను తమ సినిమాల్లో పెడతాడంటున్నారు. అయితే మరో ప్రక్క ఆ సంగీత దర్శకుడు శ్రేయాభిలాషులు మాత్రం ఈ దోస్తానా విషయాన్ని మాత్రం కావాలని చేస్తున్న కుట్రగా పేర్కొంటున్నారు. ఎదుగుతూంటే ఓర్వలేని కొందరు ఈ రకమైన ప్రచారానికి దిగి రచ్చ చేస్తున్నారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











