ఫ్లాష్ న్యూస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్లో మరో రికార్డ్ బ్రేకింగ్ సినిమా రాబోతోందనే అంటున్నారు సినీ విశ్లేషకులు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చెయ్యబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ను కొత్తగా చూపించేందుకు హాలివుడ్ స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ అయిన వాన్స్ హార్ట్‌వెల్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

తమన్ సంగీత సారధ్యం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్లో మరో రికార్డ్ బ్రేకింగ్ సినిమా రాబోతోందనే అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్ లో చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

అభిమానులు ఫిదా అయ్యారు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్‌ను అందించారని సమాచారం. తారక్‌ని ఈ సినిమాలో కొత్త అవతారంలో చూడబోతున్నాం. ఇటీవల ఎన్టీఆర్ మహానటి సినిమా వేడుకకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. బయట ఇలా కనిపిస్తే సినిమాలో ఎలా ఉంటాడోనని అంటున్నారు జనాలు.

స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్
ఇప్పటికే పలు సినిమాల్లో డిఫరెంట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన యంగ్ టైగర్ త్రివిక్రమ్ మూవీలో ఎలా సర్‌ప్రైజ్ ఇస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చెయ్యబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ను కొత్తగా చూపించేందుకు హాలివుడ్ స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ అయిన వాన్స్ హార్ట్‌వెల్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

డిఫరెంట్ టైటిల్!
తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ టైటిల్ వైపు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. త్వరలో ఇదే టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఉందని సమాచారం. టైటిల్ వింటుంటే ఎన్టీఆర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











