దీక్షా సేథ్ ఒక్క రాత్రి నాతో గడిపితే ఎంతకావాలంటే అంత ఇస్తానంటున్న నిర్మాత
దీక్షా సేథ్ ప్రస్తుతం తెలుగు సినిమాలలో మంచి హాట్ తారగా పేరోందిన తార. ఇటీ వల కాలంలో సినీ ఇండస్ట్రీ లోని కొంత మంది ముసలి నిర్మాతలు కళ్శు దీక్షా సేథ్ మీద పడ్డాయంటున్నారు సినీ విశ్లషకులు. దీనికి కారణం లేకపోలేదండీ ఈ మధ్య మన సినీ పరిశ్రమలోని ఫిఫ్టీ ప్లస్ వయసున్న ముసలి నిర్మాతలంతా ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో కాస్త మందెక్కువైన ఒక ముసలి నిర్మాత "కొత్తమ్మాయి దీక్షా సేథ్ మామూలుగా డ్రెస్సులోనే కేకపుట్టిస్తుంది. ఆమె కనక చీర కడితే నా నరాలు జివ్వుమంటాయ్. ఆ అమ్మాయి గనక నాతో ఒక్క రాత్రి గడిపితే ఆ పిల్ల ఎంతడిగితే అంతిస్తాను" అని అన్నాడట చింతచచ్చినా పులుపు చావని ఆ నిర్మాత. అతని కోరిక విన్న ఆయన స్నేహితులు సరదాగా నవ్వుకున్నారట. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న "మిరపకాయ్"చిత్రంలో ఒక హీరోయిన్ గా, గోపీచంద్ హీరోగా నటిస్తున్న" వాంటెడ్" చిత్రంలో హీరోయిన్ గా ఈ దీక్షా సేథ్ నటిస్తూంది.


Click it and Unblock the Notifications











