»   » ప్రెండ్స్ కోసం హీరోయిన్ తోబికినీ సీన్స్ రిపీట్ చేయించిన డైరెక్టర్ ఎవరబ్బా..

ప్రెండ్స్ కోసం హీరోయిన్ తోబికినీ సీన్స్ రిపీట్ చేయించిన డైరెక్టర్ ఎవరబ్బా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలు అంటే చాలా మందికి పిచ్చి. ఒకే ఒక్క చాన్స్ అంటూ హైదరాబాద్ క్రిష్ణానగర్ లోని చాలా మంది యువకులు వేషాలకోసం కాళ్శ కున్న చెప్పులు అరిగేలా స్టూడియోలు చుట్టూ తిరుగుతుంటారని డైరెక్టర్ కృష్ణవంశీ తనదైన శైలిలో ఖడ్గం సినిమాలో చూపించిన తీరు అద్భుతం. ఆ ఒక్క ఛాన్స్ తగిలిన తర్వాత వాళ్శ యొక్క సత్తాని నిరూపించుకోవడం కోసం వాళ్శు ఏమైనా చేయడానికి వెనుకాడరు. తర్వాత డైరెక్టర్స్ హీరోలతోకాని, హీరోయిన్లుతోకాని ఆడుకునే తీరు ఇంకా అధ్బుతం. అలాంటి అధ్బుతమే ఇటీవల కాలంలో జరిగింది. చాలా మంది నిర్మాతలు సినిమాలు చేయడానికి కారణం డబ్బు ఎక్కువైపోయి ఎంజాయ్ చేయడానికేనని పలు సంఘటనలు ఒక్కోసారి నిజాలుగా నిలుస్తుంటాయి.

ఇటీవల కాలంలో ఓ నిర్మాత ఆదివారం నాడు హిరోయిన్ అందాలను చూడాలని నిర్ణయించుకోని ఆదివారం నాడు షూటింగ్ పెట్టడం జరిగిందంట. ఇంకోక విషయం ఏమిటంటే ఈసినిమాకు ఆయనే నిర్మాత మరియు డైరెక్టర్. ఇంకేంకావాలి హీరోయిన్ నుతనకు కావాల్సిన విధంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాడు. సినిమాలో హీరోయిన్ కుబికినీ షాట్ సీన్‌కు ఆయన తన ఫ్రెండ్స్‌ను తీసుకవచ్చాడు. బికినీలో ఉన్న ఆమె అందాలను వారు బాగా ఆస్వాదించారు. అప్పటికే అందరి ముందు చాలా సిగ్గుతో చేసిన ఆమె ఆతర్వాత మేకప్‌మేన్ అసలు సంగతి ఆమెకు చెప్పడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే తను ఇక చేయనని చెప్పేసింది. ఆ తర్వాత తను రేపటి నుంచి రావడంలేదని వేరే షూటింగ్‌కు కమిట్ అయ్యానని తప్పుకుంది. రాత్రి ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పిన ఆమె క్షమించలేదని సమాచారం. క్షమించలేదు కాదా తను ఊరు వెళ్లిపోతున్నట్లు చెప్పిందని సమాచారం. చూశారా కోత్త అమ్మాయిలకు హీరోయిన్ ఆశలు చూపించి దర్శకులు వారిజీవితాలతో ఆడుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu