»   » సెక్స్ స్కాండల్ లో చిక్కిన జ్యోతి, సైరాభానులకు పాపులారిటీతో పాటు ఫుల్ డిమాండ్...

సెక్స్ స్కాండల్ లో చిక్కిన జ్యోతి, సైరాభానులకు పాపులారిటీతో పాటు ఫుల్ డిమాండ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొద్ది రోజుల ముందు వరకూ జ్యోతి అంటే ఎంతమందికి తెలుసు? సైరాభాను అనే భామామణిని ఎరిగినవాళ్లు ఎంతమంది? కానీ..ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్లందరికీ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరికీ, ఈ స్మాల్ టైమ్ నటీమణులిద్దరూ సుపరిచితులైపోయారు. సెక్స్ స్కాండల్ కేసులో తమను కావాలనే ఇరికించారని, తమకే పాపం తెలియదని మీడియా ముందు మొత్తుకుంటున్న ఈ భామామణుల ఇద్దరి మనసులో మాత్రం పండగ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

సినిమాల్లో వీళ్లు ఇద్దరూ వేసేవి ఎలాగూ వ్యాంప్ పాత్రలే కావున, ఇకపై తమకు అవకాశాలు వెల్లువెత్తడం ఖాయమని వీరు బోలెడన్నిఅంచనాలు పెట్టుకుంటున్నారంట. అదెలా అంటే తమ విషయం ఎలాగూ అందరికీ తెలిసిపోయింది కాబట్టి, మద్యవర్తుల అవసరం లేకుండా ఇకపై తమను బుక్ చేసుకోవాలనుకునేవాళ్లు నేరుగా తమనే సంప్రదించడం ద్వారా, తమ ఆదాయం మరింత పెరుగుతుందని కూడా వీరు సంతోషించే అవకాశముంది.

సైరాభాను, జ్యోతి లకు లభించిన పాపులారిటీని, తద్వారా వాళ్లకు కలగనున్న లాభాన్ని బేరీజు వేసుకుంటున్న పలవురు వర్థమాన తారలు..వీరి బాటలో పయనించేందుకు పధకాలు సిద్దం చేసుకున్నా ఆశ్చర్యం లేదు..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu