బికినీలో మరో తార...

ఇంకా మొదట సినిమా రిలీజు కాకముందే పరిశ్రమకు తానేమిటో చూపాలని తాపత్రయపడుతోంది. అందుకే బికినీతో ఫొటో సెషన్ చేయించుకుని మాగ్జిమం కవర్ పేజీకెక్కాలని ఆత్రుతపడుతోంది. ప్రస్తుతం ఆమె రసూల్ ఎల్లూర్ తీస్తున్న 'సంగమం' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ప్రియమణి కూడా బికినీలో కనపడాలని ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. యేదైమైనా బికినీకి భలే డిమాండు..


Click it and Unblock the Notifications











