వారిద్దరి మధ్య అఫైర్ వుందనడానికి కారణం అదే...?
క్రికెటర్ విరాట్ కోహ్లీతో సెక్సీభామ జెనీలియా డిసౌజా ఎఫైర్ నడుపుతోందంట. బాలీవుడ్ లో ఇదిప్పుడు హాటెస్ట్ గాసిప్. బాలీవుడ్ లో ఇప్పటికే నలుగురైదుగురు హీరోలతో జెనీలియాకి ఎఫైర్ వుందంటూ గాసిప్స్ విన్సిస్తుండగా, తాజాగా జెనీలియా ఎఫైర్ లిస్ట్ లో విరాట్ కోహ్లీ వచ్చిపడ్డాడు. ఇంతకీ వీరిద్దరి మధ్యా ఎఫైర్ వుందంటూ వర్తలు రావడానికి కారణమేంటో తెలుసా..?ఇంకేముంది..ఇద్దరూ కలిసి ఓ కమర్షియల్ యాడ్ లో నటించడమే.
నటించామా..రెమ్మునరేషన్ తీసుకున్నామా..అని ఊరుకోకుండా, విరాట్ కోహ్లీ చాలా హాట్ మీకు తెలుసా..అంటూ జెనీలియా ఇస్తోన్న స్టేట్ మెంట్స్ కాస్తా, వీరిద్దరి మధ్యా ఎఫైర్..అంటూ వస్తోన్న గాసిప్స్ కి బలాన్ని మరింత పెంచింది. ఇక విరాట్ కోహ్లీ సైతం, తానిష్టపడే హీరోయిన్లోల జెనీలియా కూడా ఒకరంటూ కితాబులిస్తుండడం గమనార్హం.
జెనీలియా విరాట్ కోహ్లీ క్రికెటర్ రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ హ్యాపీ అల్లు అర్జున్ genelia virat kohli cricketer ram charan teja orange happy allu arjun


Click it and Unblock the Notifications