»   » డోసు పెంచిన జెనీలియా

డోసు పెంచిన జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో స్థిరంగా సెటిల్ అవ్వడానికి బబ్లీ గర్ల్ జెనీలియా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు ఆమె నటించిన రెండు మూడు బాలీవుడ్ సినిమాల్లో డ్సెస్సుల సైజు తగ్గించిన ఈ బ్యూటీ...తాజాగా జాన్ అబ్రహంతో నటిస్తున్న 'ఫోర్స్" సినిమాలో మరింత రెచ్చి పోయింది. తన గత సినిమాల్లో ఎన్నడూ లేని విధంగా జాన్ తో బాత్రూం సిన్లలో యువతకు కిర్రెక్కించే రేంజ్ లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ చేసింది. ఇందుకు సంబంచిన ఫోటోలు ఇప్పటికే నెట్లో సంచలన సృష్టిస్తున్నాయి. షూటింగ్ స్పాట్ లో వీళ్ల క్లోజ్ నెస్ చూస్తుంటే చూస్తుంటే ఇద్దరి మధ్య 'సం"బంధం ముదురుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో జిస్మ్ సినిమాలో రెచ్చిపోయి ఆన్ స్రీన్ స్క్రీన్ పై రొమాన్స్ పండించిన జాన్-బిపాసలు...ఆ తర్వాత ఆఫ్ స్క్రీన్ లోనూ కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు విడిపోయారు. బిపాసతో విడిపోయిన జాన్....జెనీలియాతో సంజీవనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.

English summary
During the initial stages of career, the stunning beauty never minded wearing bits and pieces of clothes to fascinate the audiences. With her career advancing, she slowly cut down showing certain parts of her body making men go rounding around her..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu