జెనీలియా, అతను..ఆ రాత్రి

మొన్న శుక్రవారం ముంబయిలో జుహు బంగ్లాలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ఇచ్చిన ఓ పార్టీకి వీళ్ళిద్దరే ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. రిలీష్ దేశ్ ముఖ్..పదకొండు ప్రాంతానికి పార్టీకి వస్తే..అతనొచ్చిన అరగంటకి జెనీలియా వచ్చింది. పార్టీ జరుగుతున్నంతసేపూ వీళ్ళిద్దరూ ఒకర్నదలి మరొకరు ఉండలేదు. రాత్రి ఒంటిగంటన్నరకి విడవలేక వీడలేక వీరిద్దరూ వేరై ఎవరిళ్ళకు వారు బయిలుదేరారు. అయితే ముంబయి పార్టీ కల్చర్ లో ఇవన్నీ కామన్ కాబట్టి ఎవరూ పెద్దగా దీనిపై ఆసక్తి చూపకపోవటంతో పెద్దగా పబ్లిసిటీ కాలేదు. అందులోనూ రితీష్ కి బాలీవుడ్ లో అంతంతమాత్రమే పేరుంది. అలాగే జెనీలియా కూడా అక్కడ అప్ కమింగ్ క్రింద లెక్క. లాస్ట్ ఇయిర్ రిలీజైన జానే తూ తర్వాతే ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.


Click it and Unblock the Notifications











