For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిల్క్ స్మితకు పునాది వేస్తున్న జెనీలియా!

    By Bojja Kumar
    |

    సిల్క్ స్మితకు..జెనీలియాకు లింకేటి? అనుకుంటున్నారా... అయితే మీకు ఈ క్రింది మ్యాటర్ చదవాల్సిందే. అలనాటి సౌతిండియా సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో 'డర్టీ పిక్చర్" పిక్చర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్మిత పాత్రను పోస్తుంది బాలీవుడ్ హాట్ బేబ్ విద్యా బాలన్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హిందీతో పాటు, సౌతిండియాలోని అన్ని బాషల్లో అనువాదం కాబోతోంది.

    ఇది వరకెప్పుడూ సౌతిండియా సినీ తెరపై కనిపించని విద్యా బాలన్. ఇటీవల విడుదలైన 'ఉరిమి" సినిమా ద్వారా తెలుగు, తమిళం, మళయాళం చిత్ర సీమకు పరిచయం అయింది. ఇందులో విద్యాబాలన్ జెనీలియాను తలదన్నే విధంగటా.. కేక పుట్టించి అందాలు ప్రదర్శించింది. తొడలు, బొడ్డందాలను విరివిగా చూపిస్తూ ఇక్కడి శృంగార ప్రియులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

    వాస్తవానికి విద్యా 'ఉరిమి" ఒప్పుకోవడానికి వేరే కారణం ఉందట. సౌత్ లో తన 'డర్జిపిక్చర్" పిక్చర్ పై అంచనాలు పెంచడంలో భాగంగానే ఉరిమితో ఇక్కడి ప్రక్షకులకు పరియం అయింది. ఏది ఏమైతేనేం...జెనీలియా సినిమా ద్వారా ఈ మెడ్రన్ 'సిల్క్ స్మిత"కు సౌత్ లో పునాది పడ్డట్లయింది. అదీ మ్యాటర్.

    English summary
    Genelia is currently pulling few flesh-lovers to theatres with her Malayalam dubbed flick 'Urumi'. More than Genelia's navel and thigh show, Vidya Balan's deep cleavage as an angel in a dream song of the movie is garnering applause.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X