‘ఆరంజ్’ విషయంలో ఆ డౌట్ అక్కర్లేదు..!
బాలీవుడ్ కల్చర్ కి కన్వర్ట్ అయిపోయిన జెనీలియా క్యూట్ లుక్ ని, ట్రెడిషనల్ అప్పీల్ ని పోగొట్టేసుకుందనే అభిప్రాయంతో 'ఆరంజ్" లో చెర్రీ సరసన తనెలా వుంటుందోనని టెన్షన్ పడుతున్నారు మెగా ఫ్యాన్స్. అయితే బొమ్మరిల్లు తో జెనీలియా కెరీర్ నే టర్న్ చేసేసిన భాస్కర్ 'ఆరంజ్" లోనూ ఆమె పాత్రని అందంగానే మలిచారు..ఆకర్షణీయంగా చూపుతున్నారు.
ఆ సినిమాలోని ఫస్ట్ హాఫ్ అంతా ఫారిన్ బ్యాక్ డ్రాప్ కావడం వల్ల మొదట్లో మోడ్రన్ డ్రస్సుల్లోనే కనిపించినా, సెకండ్ హాఫ్ జెనీలియా పాత్ర సంప్రదాయ దుస్తుల్లోనే వుంటుందనీ, ముఖ్యంగా రామ్ చరణ్-జెనీలియ ల క్యారెక్టరైజేషన్స్ ని చాలా డిఫరెంట్ గా డిజెన్ చేశారనీ తెలిసింది. అయితే..బాలీవుడ్ లో సెక్సీ ఇమేజ్ కోసం తాపత్రయపడుతోన్న జెన్నీ మనకు మాత్రం నెక్స్ ట్ డోర్ గర్ల్ గానే కనిపించనుందన్న మాట..
జెనీలియా రామ్ చరణ్ తేజ్ బొమ్మరిల్లు భాస్కర్ ఆరంజ్ బాలీవుడ్ genelia ram charan teja bommarillu bhaskar orange bollywood


Click it and Unblock the Notifications