అనూష్క,గోపీచంద్-నడుమ హన్సిక

ఎంత హిట్ పెయిర్ అయినా వరసగా సినిమాలు చేస్తే బోర్ కొడుతుందని అందుకే ఈ మార్పు అని దర్శక,నిర్మాతలు బుజ్జగిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే హన్సికనే తీసుకోవటానికి ప్రత్యేక కారణముందా అంటే కొత్త కాంబినేషన్ అని ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు.అప్పటికీ ఒప్పుకోకపోతే అనూష్కకి మరో హీరోయిన్ పాత్ర క్రియేట్ చేసి ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. గాడ్ ఫాదర్ తరహా కధనంతో స్టోరీ సాగుతుందని అంతా చెప్పుకుంటున్నారు. గోపీచంద్ ఆల్ పచినో పాత్ర చేసేటట్లు,మోహన్ బాబు గాడ్ ఫాదర్ రోల్ ని చేస్తాడని వినపడుతోంది. అయితే ఇంకా పూర్తి స్ధాయిలో మెటీరియలైజ్ కాని ఈ చిత్రం డిటేల్స్ మారే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications











