'బన్ని' గర్ల్ ప్రెండ్ ఆమె?

దాంతో వారు అక్కడకు వెళ్ళాలా వద్దా అని ఆమెకు ఫోన్ చేసి ఓ హోటల్ వద్దకు రమ్మని ఆహ్వానించి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని సమాచారం. దాంతో వారు ఆ వార్తను తమలో దాచుకోలేక ఆమెకు అల్లు అర్జున్ ఇంటిలో పనేంటని తమలో తాము చర్చించుకుని అంతటా తెలిసేలా చేసారు. అయితే ఆమె అసలు ఓ పర్పస్ తో వాళ్ళింటికి వెళ్ళిందో అనేది మాత్రం తేల్చలేకపోయారు. నిజంగా అల్లు అర్జున్ ఆమెను గర్ల్ ప్రెండ్ గా భావిస్తే ఇంటికి ఎందుకు పిలుస్తాడు...దర్జాగా ఏ పబ్ కో నైట్ క్లబ్ కో పిలుస్తాడు గాని అని కొందరంటున్నారు. ఏది నిజమో చెప్పాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాలి. అప్పటి వరకూ ఇలా ...వార్తలు ప్రయాణం చేస్తూనే ఉంటాయి.


Click it and Unblock the Notifications











