బస్తీమే సవాల్ ప్రియమణి!
జగపతి బాబు, ప్రియమణి ప్రధాన పాత్రల్లో మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ప్రవరాఖ్యుడు" చిత్రంలో మరో కీలక పాత్రను హంసా నందిని పోషించింది. 'అనుమానాస్పదం", 'అధినేత" తదితర చిత్రాల్లో నటించి హాట్ గాళ్ అనిపించుకున్న హంస 'ప్రవరాఖ్యుడు" తో తెలుగు ప్రేక్షకుల హదయాలు దోచుకుంటానని అంటోంది. ప్రియమణిది ప్రధాన పాత్రయినా కూడా తన పాత్ర పరిధుల్లోనే ఆమెకు పోటీ ఇస్తానని, వున్నంతలోనే ఆమెని అధిగమించి రాణిస్తానని హంస కాన్ఫిడెంట్ గా చెప్తోంది. మరి ఈ పొడుగు కాళ్ల సుందరి ఆశలను 'ప్రవరాఖ్యుడు" ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి.
ప్రవరాఖ్యుడు జగపతి బాబు ప్రియమణి హంసనందిని అనుమానాస్పదం అధినేత pravarakyudu jagapati babu priyamani hamsa nandini brahmanandam sunil chalapati rao puja ganesh indukuri madan


Click it and Unblock the Notifications