అమ్మో..హన్సికకి అంతా?

మరో ప్రక్క డైరక్టర్ మొహర్ రమేష్ నిర్మాతలతో పిలిచాక,కాదు కుదరదు అంటే బాగోదు హన్సికకు ఆ మాత్రం డిమాండ్ ఉంది. అసలు యాభై అడుతునానంటే నేనే ఇచ్చుకోలేరని తగ్గించుకోమన్నాను అని చెప్పాడుని సమాచారం. ఇక హన్సిక మాత్రం తన ఐటమ్ సాంగ్ హైలెట్ అవుతుందనుకుంటేనే తీసుకోండనీ,అదీ నలభైకి నాలుగురూపాయలు తగ్గనా కష్టమని తేల్చేసింది. మామూలుగా ఓ మాదిరి హీరోయిన్ అంటే ముఫ్ఫై నుండి యాభై లక్షలు దాకా డిమాండ్ చేస్తారు. అలాంటిది ఐటమ్ సాంగ్స్ కే ఇంత డిమాండ్ అయితే ఎలా అని అంతా అంటున్నారు. అయినా దీపం ఉండగానే ఇల్లు...గ్లామర్ ఉన్నప్పుడు కెరీర్ చక్కదిద్దుకోవాలనే సంగతి హన్సికకు బాగా వంటబట్టినట్లుంది.


Click it and Unblock the Notifications











