హన్సిక....బాత్రూం వీడియో హల్ చల్?

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినీతారలకు సంబంధించిన నగ్న దృశ్యాలు, వీడియోలో ఇంటర్నెట్లో దర్శనం ఇస్తుండటం తరచూ చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో ఇవన్నీ ఫేక్ వీడియోలు అని తేలిసింది. కొందరు ఆకతాయిలు కావాలని మార్ఫింగ్ చేసి ఈ వీడియోలను ఇంటర్నెట్లో వదులుతూ రాక్షసానందం పొందుతున్నారు.

ఆ మధ్య త్రిషకు సంబంధించిన బాత్రూం వీడియో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే అందులో ఉంది తాను కాదని త్రిష మీడియా ముఖంగా ప్రకటించింది. ఇటీవల లెజెండ్ హీరోయిన్ రాధిక ఆప్టేకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు కూడా ఇంటర్నెట్లోలీక్ అయ్యాయి. అయితు అందులో ఉంది తాను కాదని తేల్చింది రాధిక.

Hansika hot video halchal

తాజాగా హీరోయిన్ హన్సికకు సంబంధించిన ఓ బాత్రూం వీడియో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. హన్సిక స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించినట్లు ఈ వీడియో ఉంది. అయితే ఇందులో ఉంది నిజంగానే హన్సికనా? లేక ఎవరైనా ఆమె ఫేసుతో దీన్ని మార్పింగ్ చేసారా? అనేది తేలాల్సి ఉంది.

హన్సిక సినిమాల విషయానికొస్తే....తెలుగులో చివరగా ‘పవర్' చిత్రంలో నటించిన హన్సిక మళ్లీ ఇక్కడ ఏ సినిమాకు కమిట్ కాలేదు. అయితే తమిళంలో మాత్రం అమ్మడు మహా బిజీ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను తమిళ చిత్రాలు ఉన్నాయి. తమిళ స్టార్ హీరోలందరూ హన్సికతో చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X