అతిగా ఆశ పడే ఆడది..సుఖపడినట్టు చరిత్రలో....!?
ఆశ అనేది వుండాలి..ఆశ వుంటేనే ప్రయత్నం అంటూ చేస్తాం...ఆశ లేకుండా మనం ఏదీ సాధించలేం అంటారు తాత్వికులు. అదే సూత్రంతో ముందుకు సాగుతున్నా నంటూ ముంబాయి భామ 'హన్సిక" ముందుకొచ్చింది. దేశముదురు సినిమాలో తన నటనను చాలా తేలికగా తీసుకుందట. కానీ తెలుగు ప్రజలు తనని ఆకాశానికి ఎత్తేశారట. అందుకే తెలుగు సినిమాకు ఇచ్చిన ప్రాముఖ్యత ఇతర ఏ సినిమాలకు ఇవ్వడంలేదట.
తెలుగు సినిమా చేతిలో వుంటే ఇతర సినిమాలు రాకపోయినా ఫర్వాలేదంటూ, తెలుగు ప్రేక్షకులకు తన మనస్సును చెబుతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'సీతారాముల కళ్యాణం" లంకలో సినిమా కనుక విడుదల అయితే ఇక్కడ మంచి పేరుతో పాటు 'సూపర్ స్టార్" అవ్వడం ఖాయం అంటూ ఆశ పడుతుంది. తనకి అంత మంచి పేరు తెచ్చే విధంగా తన అందాలను ఈ సినిమాలో ఆరబోసిందట. తన అందాలను చూసిన ప్రేక్షకులు తనను సూపర్ స్టార్ ను చేస్తారంటూ అతిగా ఆశ పడుతుంది.
విమర్శకులు మాత్రం అందాలను ఆరబోస్తే సూపర్ స్టార్ లయితే ముమైత్ ఖాన్ ఎప్పుడో నెంబర్ వన్ స్టార్ అవ్వాలి కదా! నెంబర్వన్ స్థానం ఇస్తానంటే మొత్తం వదులుకోని చేయడానికైనా వెనుకాడని ముమైత్ పరిస్థితే అలా వుంటే నీ పరిస్థితి ఏంటి..అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా రజినీకాంత్ చెప్పింది...వినలేదేమో...ఒక్కసారి విను...అంటూ అతిగా ఆశ పడే ఆడది..అతిగా ఆవేశ పడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు అంటూ హెచ్చరికలు పంపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











