అదో పెద్ద టక్కులాడి-వారిరువురికి క్యాట్ వార్ స్టార్ట్ ??

By Sindhu

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఈర్ష్యా ద్వేషాలు ముండు పుట్టి ఆ తర్వాతే ఆడవాళ్లు పుట్టారని అనుభవజ్ఝలు చెబుతుంటారు. మగవాళ్లలో కూడా అలాంటి భావాలు ఉన్నా కంట్రోల్ చేసుకోగలరు. ఇక ఆడవారి విషయానికొస్తే కంట్రోల్ చేసుకోవడం కష్టమే. వారిలో ఏ జెలసీ అయినా పర్వాలేదు కానీ ప్రోఫెషనల్ జెలసీ వచ్చిందంటే మాత్రం బరస్టయిపోతుంటారు.

'దేశముదురు" సినిమాతో అమాయకంగా తెలుగు సినిమాల్లో కాలు మోపిన హన్సిక ఆ ఒక్క సినిమాతోనే పాపులర్ అయిపోయింది. అల్లు అర్జున్ తో గానీ లేదా చిరంజీవి ఫ్యామిలిలో ఎవరితో నటించినా ఆ హీరోయిన్ వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ లా కలిసిపోయి డిన్నర్లు తీసుకునేది. అయితే 'చందమామ" సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాలో 'నాగబాబు" కూడా చెయ్యడంతో కాజల్ కూడ మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్రెండు పాత్ర పోషించక తప్పలేదు. అలా ఒకపక్క హన్సిక మరోపక్క కాజల్ అగర్వాల్ వాళ్ల కుటుంబంతో స్నేహం చేశారు. అయితే కాజల్ అగర్వాల్ తన అమాయకమైన చూపుతో, చిలిపి చేతలతో మెగా ఫ్యామిలీని బాగా ఆకట్టుకొని 'మగధీర" లో ఛాన్స్ కొట్టేసింది.

ఇక కాజల్ కూ, హన్సికకూ, కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. తనకు రావసిన అవకాశాలు గద్దలా తన్నుకుపోతుందని ఇటీవల హన్సిక బహిరంగంగానే కాజల్ ని విమర్శించడం చూస్తుంటే ఈర్ష్యద్వేషాలు బయటపడ్డాయనే చెప్పాలి. హన్సిక, కాజల్ ని ఉద్దేశించి అదో పెద్ద టక్కులాడి అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X