అక్కడ తేడా వచ్చిందనే పూరీ జగన్నాధ్ ని హన్సిక రిజెక్టు

By Srikanya

హాట్ స్టార్ హన్సిక రేటు తగ్గర తేడా వచ్చిందని తన గురువు పూరీ జగన్నాధ్ సినిమానే కాదంటోందని సమాచారం. ప్రసుత్తం హన్సిక ఎనభై లక్షలు వరకూ డిమాండ్ చేస్తోంది. అయితే పూరీ జగన్నాధ్,గోపీచంద్ కాంబినేషన్లో రానున్న చిత్రం గోలీమార్ కోసం ఆమెను రెమ్యునేషన్ తగ్గించుకోమన్నారని సమాచారం. అందుకు కారణంగా మస్కా,జయీభవ ప్లాప్ అవటం చూపెట్టారుట. అయితే తన క్రేజ్ తగ్గలేదని,దేశముదురు కాలం నాటి రెమ్యునేషన్ ఇస్తే కుదురదని తన మేనేజర్ చేత స్పష్టంగా చెప్పించిందిట. దాంతో ఆమెను ఈ ప్రాజెక్టులో తీసుకోవటం కష్టమేనంటున్నారు. ఇక పూరీ కూడా వరసగా ఫ్లాఫ్ లు ఇవ్వటం కూడా ప్రస్తావనకొచ్చిందని వినికిడి. అయితే గోపీచంద్ మాత్రం హన్సిక..పెయిర్ కావాలంటున్నాడని అతనికోసం మాత్రమే ఆమెను తీసుకునే ఛాయిస్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయినా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలనే పాలసీ హన్సక కు బాగానే వంటబట్టిందని కామెంట్స్ వినపడుతున్నాయి. అందుకే ఐటం సాంగ్ అన్నా డబ్బిస్తే చాలాని దూకేస్తోందిట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X