హన్సికని సంతోషపెట్టినందు స్పాట్ బాయ్ కి ఐదు వేలు టిప్..!?
'దేశముదురు" చిత్రంలో సన్యాసిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించి...'అదుర్స్" సినిమాతో అదుర్స్ అనిపించుకుంటూ వరుస చిత్రాలతో బిజీగా వున్న పాలబుగ్గల హన్సిక ఇటీవల తెగ టెన్షన్ పడిందట. విషయం ఏమిటంటే...ఇటీవల ఓ చిత్రం షూటింగ్‌లో మూడు లక్షల రూపాయలు ఖరీదు చేసే డైమండ్ పొదిగిన రింగ్ పోయిందట. ఇంకేముంది హన్సిక టెన్షన్ పడుతూ తన రింగ్ పోయిన సంగతి యూనిట్ సభ్యులందరికీ చెప్పిందట. దాదాపు మూడు గంటలపాటు యూనిట్ మొత్తం వెతికినా ఆ రింగ్ దొరకలేదట. చివరి ఓ స్పాట్ బాయ్ వచ్చి ఆ రింగ్ ఇచ్చాడు. వాష్ బేసిన్ దగ్గర ఆ రింగ్ దొరికిందని చెప్పడంతో హన్సిక సంతోషించి ఆ కుర్రాడికి ఐదు వేలు ఇచ్చిందట.
హన్సిక బాలకృష్ణ పరమవీర చక్ర దేశముదురు అల్లు అర్జున్ అదుర్స్ జూ ఎన్టీఆర్ hansika balakrishna pramaveera chakra desamuduru allu arjun adurs jr ntr


Click it and Unblock the Notifications