వాళ్ళతోనే ఆ రాత్రి:హన్సిక

ఇక మిగతా స్టార్ హీరోయిన్స్ లో కొందరు ఆ రాత్రిని సంపాదన కోసం డాన్స్ పోగ్రామ్స్ కి ఒప్పుకోగా,హన్సిక మాత్రం అటువంటి వాటిపై ఆసక్తి లేదంటోంది. ఇదంతా నిజం కాదు హన్సిక వేరే వాళ్ళతో వెళ్ళటానికే ఈ కహానిలి చెప్తోందని ఆమె మగ,ఆడ ప్రెండ్స్ అంతా గోలెత్తుతున్నారనే అందుకే తాను పార్టీ జరుపుకోనున్న ప్లేస్ చెప్పానని అంటోంది. మరి ఎవరిని పార్టీకి పిలవవా అంటే..కేవలం వాళ్ళద్దరితోనే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని బదులిచ్చింది. ప్రస్తుతం మస్కా సినిమాలో రామ్ సరసన చేస్తున్న ఆమెకు ఆ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. బి.గోపాల్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











