సెక్సప్పీల్ సరే గానీ....

అందులోనూ సినిమా 'భేజా ఫ్రై' అనే హిందీ హిట్ కు ఫ్రీమేక్ కావటంతో పరిశ్రమ నుండి విమర్శలు కూడా వచ్చాయి. అసలు అతను భువనేశ్వరి అందాలే ఈ చిన్న సినిమాను బ్రతికిస్తాయని ప్లాన్ చేసాడుట. అయితే భువనేశ్వరి నడివయస్సు దాటటం, ఎక్కువగా టీ.వీల్లో కనపడటంతో ఆమె ఎవరినీ పెద్దగా ఆకర్షించలేకపోయింది. దాంతో సినిమా ప్లాప్ అయింది.దాంతో ఆమె చక్కగా వెనక్కి వెళ్ళి సీరియల్స్ చేసుకుంటుంది కానీ...డబ్బులు పోయిన నా పరిస్ధితి యేమిటి అని దగ్గరవారి దగ్గర దువ్వాసి గొల్లుమన్నాడుట. అయినా ఎంతసేపు ఆమె సెక్సెప్పీల్ చూపి క్యాష్ చేసుకుందామనే గానీ కాస్త కథ, కామిడీ, అన్నిటికన్నా అతని నటన మీద దృష్టి పెట్టి ఉంటే ఆడిఉండేదంటున్నారు.


Click it and Unblock the Notifications











