వయస్సు మీదపడుతోందని ఆ హీరోకి బెంగ

By Staff

Arjun
యాక్షన్ కింగ్ గా పేరు పడ్డ అర్జున్ కొత్తగా వయస్సు మీదపడుతోందనే బెంగ పట్టుకుందిట. దాంతో ఎవరైనా ఆయనతో గానీ ...ఆయన చుట్టు ప్రక్కల గానీ వయస్సు గురించి గానీ ,ముసలితనం గురించి గానీ మాట్లాడితే ఫైర్ అయిపోతున్నాడుట. అంతేగాక ఇంతముందు కన్నా రెట్టింపు సమయం జిమ్ లోనే గడుపుతున్నాడుట. అయితే ముఖంలో వచ్చే మార్పులకి ఏం చేయాలన్నది అర్ధం కావటం లేదుట.

ఇంతకు ముందు ఉన్న తాజాదనం కనపడటం లేదని డాక్టర్స్ ని సంప్రదించే యోచనలో ఉన్నాడుట. ఇక ఈ విషయం తెల్సుకున్న తమిళ పరిశ్రమలో వెనక నవ్వుకుంటూ వయస్సుని జయిస్సున్న వ్యక్తి అని కామెంట్స్ చేస్తున్నారుట. కొంతమంది ఆయన తోటివాళ్ళు ఆ విషయం అతని దాకా తీసుకెళ్ధామని ప్రయత్నించి విఫలమయ్యారుట. ఏదన్నా అంటే మీరు హెల్త్ కాన్షస్ లేక ఇట్లా వయస్సు మీదపడినట్లు కనపడుతున్నారు.

నాలాగా డైలీ ఎక్సర్ సైజులు చెయ్యచ్చు కదా అని క్లాస్ పీకుతున్నాడుట. అయితే మరికొందరు మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటే సగం వయస్సు తగ్గినట్లే ...ముఖంలో ఆ రిప్లెక్షన్ కనపడుతుంది. దాని కోసం యోగా ప్రాక్టీస్ చేయటం మంచిది అంటున్నారుట. అయినా బెంగ పెట్టుకుంటే మరీ ముసలివాళ్ళమవుతామని ఆయనకి తెలియదా...ఒప్పుకోబుద్ది కాదు కానీ...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X