దర్శకధీర రాజమౌళికే దర్శకత్వం నేర్పుతున్నతుంటరి హీరో...!
రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రయోగాత్మక చిత్రం 'ఈగ'. ఈ చిత్రానికి సంబందించిన తాజా షెడ్యూల్ షూటింగ్ రామానాయుడు స్టూడియో లో జరుగుతుంది. అలా మొదలైంది ఫేం రమేష్ తదితరులు పాల్గొనగా కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను తమిళంలో కూడా రూపొందిస్తున్నందున తమిళ హాస్య నటుడు సంతానం ఫై కూడా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ షూటింగ్ సమయంలో సంచలనాత్మక దర్శకుడిగా పేరు తేచుక్కున్న రాజమౌళి ప్రక్కనే హీరో నాని కూర్చిని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడట ఎకంగా కెమరా యాంగిల్ ఇలాపెడితే బాగుంటుంది, ఏ సీను ఎలాచేస్తే బాగుంటుందో రాజమౌళి కే సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడట దాంతో రాజమౌళి హీరో నానికి ఎవరిపని వారు చేసుకుంటే చాల బాగుంటుంది, దర్శకత్వంమీద కంటే యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని ఘాటుగా సమాధానం చెప్పాడంతో నాని నోరుమూసుకొన్నాడానికి సమాచారం. ఈ విషయం బయటికి పొక్కడం తో చిన్న దర్శకులు అందరు సంచలనాత్మక దర్శకుడిగా పేరు తేచుక్కున్న రాజమౌళికే సలహాలు ఇచ్చాడు అంటే మనసంగతి ఏంటి అందకే నాని తో ఇకమిధ ట సినిమాలు తీయడం మనకు శ్రేయాస్కరం కాదు అని ఫిలింనగర్ లోని చిన్నదర్శకులు అందరు అనుకుంటున్నారు.ఇక మీదైన నాని ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని పనిచేయాల్సిందిగా ఫిలింనగర్ వర్గాల మాటలు ఇక నాని కెరియర్ పరిస్థితి ఏంటో మరి వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











