లవర్ బాయ్ ని పబ్లిక్ లో ముద్దు పెట్టుకోబోయిన మరో హీరో..?
తెరపై ఎంత మంచి క్యారక్టర్లు చేసినా తెర వెనుక బిహేవియర్ కూడా ఆడియన్స్ గమనిస్తుంటారన్న సంగతి కొంత మంది హీరోలు పట్టించుకోరు. అలాంటివారిలో మొదట ఉండేది చందమామ హీరో నవదీప్. ఈ హీరో ఎప్పుడూ వివాదాలలో ఉండటానికి ఏ మాత్రం సిగ్గుపడడు. ప్రకృతి విరుద్దంగా ప్రవర్తిస్తాడని టాలీవుడ్ లో పుకార్లు ఉన్నాయి. అయితే వాటిని ఖండించడానికి కానీ, వాటిపై స్పందించడానికి కానీ నవదీప్ ఎప్పుడూ ముందుకు రాలేదు. తన గురించి ఎవరేమనుకున్నాతన పని తాను చేసుకుపోతుంటాడు.
అయితే ఇలాంటి టాక్ తనపై నడుస్తోందన్న విషయం అతనికి తెలిసే ఉండాలి. అది తెలిసినప్పుడు అతను పబ్లిక్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి. అవి ఎంత వరకూ నిజమో తెలీదుగాని మొన్న జరిగిన 'ఓ మై ఫ్రెండ్' ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో హీరో సిద్దార్థ్ ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం చూసిన వారందరూ ముక్కున వేలేసుకున్నారు. ఫ్రెండ్ షిప్ కొద్దీ చేసాడు అనుకున్నా సహనటుడు కంగారుపడిపోవడం చూసి చాలా మంది నవదీప్ గురుంచి గుసగుసలాడుకున్నారు.


Click it and Unblock the Notifications











