తనతో పాటు కారులో అమ్మాయిలేదంటన్న తాగి పట్టు బడ్డ హీరో...!?

By Sindhu

గతంలో నవదీస్ తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం తాగి డ్రైవ్ చేస్తూ 'హ్యాఫీ డేస్" హీరో నిఖిల్ పోలీసులకు పట్టు బడిన సంగతి తెలిసిందే. అప్పుడు నిఖిల్ తో పాటు ఓ అమ్మాయి కూడా ఉందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను నిఖిల్ ఖండిస్తున్నాడు. 'నాతో పాటు అమ్మాయి లేదు. నేనొక్కడినే ఓ పార్టీ నుంచి వస్తున్నాను. తాగి డ్రైవ్ చేయడం నాకు అలవాటు లేదు. ఆ రోజు ఓ చిన్న పార్టీ జరగడంతో కొంచెం తాగాను. అంతేకానీ నాతో పాటు అమ్మాయి ఉందనే వార్త మాత్రం నిజం కాదు" అని చెప్పాడు. 2వేల రూపాయలు చలాన్ కట్టించుకుని, 2నెలల పాటు నిఖిల్ డ్రైవింగ్ లైసెన్స్ ని పోలీసులు సస్పెండ్ చేసారని సమాచారం.

కాగా యాక్టర్ నిఖిల్ ప్రస్తుతం నూతన దర్శకుడు చిన్ని కృష్ణ దర్శకత్వంలో 'వీడు తేడా" అనే చిత్రంలో నటిస్తున్నాడు. వివి వినాయిక్ శిష్యుడైన చిన్ని కృష్ణ తాజాగా చేస్తున్న వీడు తేడా చిత్రం విడుదలకు సిద్దమైంది.ఇక చక్రి సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని ప్రకాష్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ నవంబర్18న విడుదలయ్యేందుకు సిద్ధమౌతోంది. ఈ సినిమా ఆడియో ఇప్పటికే విడుదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అదేసమయంలో విడుదలకబోతున్న భారీ సినిమాలతో పోటీ పాడేందుకు 'వీడు తేడా" అన్ని హంగులూ అద్దుకుంటోంది. నిఖిల్, పూజా ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X