సెక్సీ సంజన వల్లో ప్రభాస్?

అయితే ఈ మధ్య సంజన ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపరుకు ఇచ్చిన ఇంటర్వూలో..తనకు..ప్రభాస్ తెచ్చి పెట్టే రొయ్యల బిర్యాని చాలా బాగుంటుందంటూ ఈ మద్యన తేల్చి చెప్పింది. అంతేగాక తాను బెంగుళూరు నుండి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ప్రభాస్ ని తప్పనిసరిగా కలుస్తానని చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ సైతం ఆమెకోసం బెంగుళూరు వెళ్తున్నాడనేది బయిట వినపడే వార్త. ఇక తనకు ప్రభాస్ చాలా టెక్నిక్స్ నేర్పాడని, నటలో మొళుకువలు విడమర్చి చెప్పాడని చెప్పుకొచ్చింది. అంతేగాక ప్రభాస్ సరదాగా ఎక్కడకన్నా పిలిస్తే ఎక్కడికి అని అడగకుండా వెళ్తానని అంత నమ్మకమంటూ చెప్పింది. అయితే ఆమె సన్నిహితులు మాత్రం సంజన ప్రేమలో పడింది అంటున్నారు. కానీ ప్రభాస్ కి చెందిన వారు సంజన తెలివిగా లవ్ ట్రాప్ చేస్తోందంటున్నారు. ఏది నిజమో.


Click it and Unblock the Notifications











