హీరో గారి ముంబయి రిలాక్సేషన్

By Staff

హీరోగారు బాగా అలసిపోయారు..అందుకే ముంబయి వచ్చి రిలాక్స్ అవుతున్నారు.అయినా అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది మాకు రెగ్యులర్ స్కీమేగా ఇది.మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటే..కాంటాక్ట్ చేయండి. ఓ తెలుగు ఛొటా నటుడు ఓ పెద్ధ హీరోతో చెబితే ఆయన షాక్ అవుతూ టాలీవుడ్ ఇంతలా డవలప్ అయిందా అని అందరితో చెప్పుతున్నాడు. అది అలా అలా పాకి బ్లాగులు,ఫిల్మ్ సర్కిల్స్ లో పాపులర్ అయింది.

దాంతో అందరూ ఆ ఛోటా నటుడు పర్శనల్ నెంబర్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు.ఇక ప్రత్యుపకారంగా ఆ హీరో గారు ఈ సదరు బ్రోకర్ నటుడు కి గిఫ్ట్ గా డీలక్స్ బెడ్ రూమ్ ప్లాట్ జూబ్లిహిల్స్ లో కొనిచ్చారని చెప్పుకుంటున్నారు.అలాగే ఆ మధ్య ఆ హీరో గారికి బ్రోకర్ బాబు కి పొరపొచ్చాలు వచ్చాయి.ఎలాగూ తప్పు జరుగుతోంది కదా అని భరోసాతో హీరోగారి నుండి డబ్బు నొక్కేసి మరో తప్పు చేసాడని ఆయన దూరం పెట్టాడు.

అయితే మొన్నీ మధ్య ఓ పార్టీలో ఆ బ్రోకర్ బాబు..అయ్యా మీరే సర్వం..మా బోటి వాళ్ళే తప్పులు చేస్తారు అని కాళ్ళమీద అందరి ఎదురుగా పడి ఆయన అహం చల్లార్చాడు. అప్పటి నుండీ ఆ బంధం అలా కొనసాగుతోంది. ఇంతకీ వాళ్ళి ద్దరూ ఎవరంటే...ఉష్ గప్ చుప్...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X