అనూష్క పెళ్ళా ?

వరుడు కూడా సినిమా పరిశ్రమ వాడేట .అతనో పేరున్న ఓ కెమెరామెన్ ట. ఫిల్మ్ నగర్ రూమర్స్ ప్రకారం అతను సెంథిల్ అంటున్నారు. వాళ్ళిద్దరూ ఈ మథ్య తరుచుగా కలుసుకోవటం కూడా ఈ తరహా వార్తలుకు బలాన్నిచ్చిట్లవుతోంది. విక్రమార్కుడు, డాన్, లక్ష్యం, ఒక్క మగాడు ఇలా కంటిన్యూ ఆఫర్లతో చెలరేగిపోతున్న ఆమె నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అందులోనూ తాజాగా భారీ ఖర్చు , గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న అరుంధతి లో తన నటనా విశ్వరూపం ప్రదర్శిస్తోందిట. అది రిలీజయితే ఈ మాత్రం ఖాళీ కూడా ఉండనంత బిజీ అయిపోతుందని దర్శక,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఆలాగే చేతిలో అరడజను కు పైగా చిత్రాలున్న ఆమె.. కమిట్ మెంట్ ప్రకారం సినిమాలు పూర్తయ్యే సరికి మరో ఏడాది పడుతుంది. మరి వీళ్ళందరికి పెళ్ళయిన తర్వాత చేస్తాందా అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎలా ఉన్నా అభిమానులను మాత్రం ఈ వార్త నిరాస పర్చేదే.


Click it and Unblock the Notifications











