అతనితో డేటింగ్ ఓకే ..ఫర్జానా

దాంతో ఆమె హైదరాబాద్ లో బ్రతకలేక ముంబై చెక్కేస్తుందని ఆయన ఆశ. అయితే ఆమె ఇప్పటికీ హైదరాబాద్ లోనే పలుచోట్ల దర్శనమివ్వటం ఆయనకు చిరాకు తెప్పిస్తున్న విషయం అని చెప్తున్నారు. వార్నింగ్ లు ఇచ్చినా, కొడుకుని కట్టడి చేసినా, ఆఫర్స్ చెడకొట్టినా ఆమె ఇక్కడే ఉండంట ఆయనకు ఏం చేయాలో అర్ధం కానీ స్ధితికి తెస్తోందంటున్నారు. ఇక ఫర్జానా ఈ తరహా కామెంట్స్ అన్నా ఆ కుర్ర హీరోకి చేరి రెచ్చి కొట్టడానికే నని మళ్ళి రప్పించటానికే ఈ తరహా కబుర్లు చెపుతోందంటున్నారు. చూద్దాం ఎవరి పాచిక పారనుందో...
farzana michael flatley corriographer hyderabad mumbai naresh ఫర్జానా మైకెల్ ప్లాట్లీ కొరియోగ్రాఫర్ కామెడీ


Click it and Unblock the Notifications