ఆమెతో కలిసి మందుకొడితే..

By Staff

ఆమెతో కలిసి మందుకొడితే..ఆ మజానే వేరు అంటున్నారు నిర్మాతలు. ఇదేమీ కొత్త కాకపోయినా ఇన్నాళ్ళూ గుట్టుగా జరిగే వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ గా జరగటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యువత చిత్రంతో పరిచయమై రైడ్ సినిమాతో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ అక్ష దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఆమెను చేరదీసే నిర్మాత, దర్శకులకు ఆమె డ్రింకింగ్ లోనూ, స్మోకింగ్ లోనూ కంపెనీ ఇస్తోందని బాహాటంగానే వినపడుతోంది. సాయింత్రాలు ఆమె బిజీగా ఉంటోందని అది ఆమె కెరీర్ కి ఎంతవరకూ ఉపయోగపడుతుందో ప్రస్తుతం ఖర్చులకు మాత్రం చూసుకోకుండా గడిచిపోతోందని చెప్పకుంటున్నారు.

అక్ష తన నేటివ్ ప్లేస్ ముంబయిలోనూ కాస్త సోషల్ గానే మూవ్ అయ్యే దాన్నని చెప్తూనే అందరినీ ఆకట్టుకుంటోందని మొహమాటపడుతూనే ఆమెను ఆహ్వానించేవారికి మంచి కంపెనీ ఇస్తోందని అనుభవంతో అంటున్నారు. అతి తక్కువ కాలంలో ప్లెక్లిబుల్ లేడీ అని ముద్రవేయించుకుంది. కొత్త, పాత తేడాలేకుండా తమ సినిమాల్లో ఆఫర్ ఇద్దామనే ఆలోచన ఉన్నవారితో మాత్రమే ఆమె పార్టీకి వెళ్తోందని అది కాస్త బాధ పెట్టే విషయమని ఓ సీనియర్ జోకటం కొసమెరుపు. నటనలో టాలెంట్ కన్నా ఇలా పార్టీ బీయింగా ఉండటం ఓ రకంగా కెరీర్ డవలప్ మెంట్ కోసమేనంటున్నారు. కాస్త పేరున్న నిర్మాత, దర్శకుల సెల్ ల అందరిలో ఆమె నెంబర్ ఉండటమే ఆమె సాధించిన విజయం అంటున్నారు. మరికొంతమంది సంజన కూడా ఇలా స్పీడుగా దూసుకెళ్లి ఏం సాధించింది అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X