Don't Miss!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మారిన పీఎఫ్ విత్‌డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
వెంకటేష్, చైతు సినిమాలో హీరోయిన్ ఖరారు!
Recommended Video
హీరో వెంకటేష్‌తో నాగచైతన్య కాంబినేషన్ ఎప్పట్నుంచో సినిమా డిస్కషన్లో వున్నదే కానీ మెటీరియలైజ్ కాలేదు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. జై లవకుశ సినిమా తరువాత దర్శకుడు బాబీ ఇటీవలే వెంకీ, నాగచైతన్య ఇద్దరినీ కలిసి విడి విడిగా కథ వినిపించాడట. కథ నచ్చడంతో ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
విక్టరి వెంకటేష్‌తో నాగచైతన్య కాంబినేషన్ ఎప్పట్నుంచో సినిమా డిస్కషన్లో వున్నదే కానీ మెటీరియలైజ్ కాలేదు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఫైనల్‌గా ఈ కాంబినేషన్ తొందర్లోనే తెరమీదకి వస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
జై లవకుశ సినిమా తరువాత దర్శకుడు బాబీ ఇటీవలే వెంకీ, నాగచైతన్య ఇద్దరినీ కలిసి విడి విడిగా కథ వినిపించాడట. కథ నచ్చడంతో ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బ్లూ ప్లానెట్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించబడుతుందని సమాచారం. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు సమాచారం. నాగ చైతన్య సరసన ఈ హీరోయిన్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో చైతు తో రకుల్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించారు. మరోసారి వీరిద్దరూ నటిస్తుండడం విశేషం. వెంకటేష్ పక్కన ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.