శ్రీలీలకు చెక్ పెడుతున్న మృణాల్.. ఒక్కో సినిమాకు షాకింగ్ రెమ్యునరేషన్.. తెలిస్తే మైండ్ బ్లాకే!

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే ప్రస్తుతం ఇద్దరి పేర్లే గుర్తుకు వస్తున్నాయి. ఒకరు శ్రీలీల అయితే మరొకరు మృణాల్ ఠాకూర్. అయితే ఇప్పుడు శ్రీలీలకు రెమ్యునరేషన్ విషయంలో మృణాల్ గట్టి పోటినిస్తుందట. ఆ రెమ్యునరేషన్ వివరాలు విని దర్శకనిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. వివరాళ్లోకి వెళితే..

మృణాల్ ఠాకూర్.. సీతారామంకు ముందు, ఆ త‌ర్వాత ..:ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ.. రెమ్యునరేషన్ విషయంలో దర్శకనిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ.. సౌత్, నార్త్ అని తేడా లేకుండా వ‌రుస ఆఫ‌ర్ల‌తో కెరీర్ లో దూసుకుపోతోంది. రీసెంట్ గా ల‌స్ట్ స్టోరీస్ 2లో తన బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ లు చేస్తోంది. అందుకు నాని 30 ఒక‌టి కాగా.. .విజయ్ దేవరకొండతో మరొక చిత్రం.

Mrunal Thakur

షాక్ అయ్యే రేంజ్ లో పారితోషికం..:అయితే ఇప్పుడీ చిత్రాల కోసం ఆమె తీసుకోబోతున్న రెమ్యునరేషన్ విని అంతా షాకవుతున్నారు. సాధారణంగా ఒకప్పుడు బాలీవుడ్ లో రూ. కోటి తీసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డ ఈ మద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగులో మాత్రం భారీగా తీసుకుంటుందట. లేదంటే సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వట్లేదట. చేసే దేమిలేక దర్శకనిర్మాతలు కూడా ఆమె చెప్పిన రేటుకే ఓకే చేస్తున్నారట. నాని 30వ సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటందట. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇది లవ్ స్టోరీ అండ్ ఫాదర్ అండ్ డాటర్ నేపథ్యంలో రూపొందుతోంది.

Mrunal Thakur

విజయ్ దేవరకొండ సూచనతో...:ఇకపోతే విజయ్ దేవరకొండ చిత్రానికి రూ.3.2కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. చిత్రంలో విజయ్ తో లిప్ లాక్ సీన్ ఉండడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. వాస్తవానికి ముందుగా ఈ చిత్రం కోసం పూజా హెగ్డేను అనుకున్నారట. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. మృణాల్ ఠాకూర్ పేరును సజెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి.

Mrunal Thakur

శ్రీలీల కన్నా ఎక్కువగా...:అసలు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజియెస్ట్ హీరోయిన్ శ్రీలీల. ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇందులో నాలుగైదు దాకా మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణతో పాటు ఇతర స్టార్ హీరోల బడా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ చిత్రాల కోసమే ఆమె రూ. కోటి నుంచి రూ.1.50 లలు తీసుకుంటుంటే...ఆమెకు పోటీగా వచ్చిన మృణాల్ ఠాకూర్ కేవలం రెండు ప్రాజెక్ట్ లను అందుకుని.. రెమ్యునరేషన్ మాత్రం భారీ స్థాయిలో అందుకుంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X