Heroine Love Marriage: అతడి ప్రేమలో పడిపోయిన స్టార్ హీరోయిన్.. త్వరలో పెళ్లి!

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ రావడం సహజం. ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ ప్రేమలో ఉన్నారు... త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారు.. అంటూ గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అలా ఇప్పుడు మరో గాసిప్ బయటకు వచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె.. త్వరలో ప్రేమ వివాహం చేసుకోబుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరు? ఎవరితో ప్రేమలో పడింది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన నటించిన రాశి ఖన్నా. ఆమె మొదట 2013లో మద్రాస్ కేఫ్ అనే బాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో మనం సినిమాలో ఓ చిన్న రోల్ చేసింది రాశిఖన్నా.

Heroine Rashi Khanna Marriage with That bigshot News goes Viral

ఇక ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇందులో నాగశౌర్య హీరోగా నటించాడు. ఇక ఈ మూవీ తర్వాత రాశి ఖన్నాకు మంచి అవకాశాలు వచ్చాయి. అటు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ మూవీల్లో నటిస్తూ.. మెప్పించింది. దిల్లీకి చెందిన ఈ భామ.. తెలుగులో మంచి క్రేజ్ అయితే కొట్టేసింది.

అయితే తాజాగా ఈ భామ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ భామ త్వరలో పెళ్లి చేసుకోబుతుందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే రాశిఖన్నాకు 33 ఏళ్లు దాటాయి. ఇండస్ట్రీకి వచ్చి కూడా చాలా కాలమే అవుతోంది. ఇక రాశి ఖన్నా ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుస్తోంది. త్వరలో ఆమె తన ప్రియుడితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు మీడియా కోడై కూస్తోంది.

Heroine Rashi Khanna Marriage with That bigshot News goes Viral

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇదివరకే బ్రేకప్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఆ డిప్రెషన్ లో బరువు పెరిగిందట. ఆ క్రమంలో మరో వ్యక్తి పరిచయం అతనితో డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అలా డేట్ చేయడంతో తన బరువు తగ్గిందని వెల్లడించింది. రాశి ఖన్నా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఆ లక్కీ పర్సన్ ఎవరా ఆరా తీస్తున్నారు నెటిజన్స్.

Heroine Rashi Khanna Marriage with That bigshot News goes Viral

విషయం డేటింగ్ దాకా పోయిందంటే.. అతడిని పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి. రాశిఖన్నాకు అతను అంతలా నచ్చాడంటే.. ఓ సెలబ్రెటీ అయి ఉండాలి లేదంటే.. లేదంటే బిగ్ షాట్ అయి ఉండాలి. ఇప్పుడు డేటింగ్ చేస్తున్న రాశి ఖన్నా పెళ్లెప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు రాశిఖన్నా పెళ్లిపై వాళ్ల ఇంట్లో కూడా ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: rashi khanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X