సాయి తేజ్ హీరోయిన్.. సన్నీలియోన్‌లా పోర్న్ స్టార్ అవ్వాలనుకుందా?.. అబ్బా.. కోరికలు బానే ఉన్నాయే!!

సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ భామ తెలుగులో 'శివ మనసులో శృతి' అనే సినిమాతో 2012లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి ఫేమస్ అయింది. ఇదిలా ఉంటే ఈ భామ.. సన్నీలియోన్ లా పోర్న్ స్టార్ కావాలనుకుందంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

స్టార్ హీరోలతో: ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో రెజీనా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు చేసి బాగా ఫేమస్ అయింది. తమిళంలోనూ స్టార్ హీరోలతో నటించి... పాపులర్ అయింది.

Heroine Regina commented that she wanted to become a porn star news viral in social media

వైరల్ గా కామెంట్స్: అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు రెజీనా కామెంట్స్ పలు వెబ్ సైట్స్ , సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు రకరకాలుగా అనుకుంటారు. అయితే ఆమె ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా.. అవి అనుచిత వ్యాఖ్యలే అని అంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. తాను చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉండేదట.

Heroine Regina commented that she wanted to become a porn star news viral in social media

పోర్న్ స్టార్ కావాలంటూ: కానీ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియదని... సినీ హీరోయిన్ గా గ్లామర్ పాత్రలు చేయడమంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే హద్దులతో మాత్రమే ఒప్పుకుంటానని వెల్లడించింది. ఈ క్రమంలో కొందరు పోర్న్ స్టార్, హాట్ స్టార్ అంటుంటే విన్నాను... అయితే నేను కూడా సన్నిలియోన్ లాగా పోర్న్ స్టార్ కావాలని కలలు కన్నాను అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Heroine Regina commented that she wanted to become a porn star news viral in social media

నెటిజన్స్ ఫైర్: అయితే పోర్న్ స్టార్ గురించి తెలిసిన తరువాత షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే బోల్డ్ సీన్లు చేయడం కేవలం కల్పితమేనని... అలాంటప్పుడు అందులో నటించడం పెద్ద తప్పని నేను అనుకోను అని రెజీనా చెప్పింది. ఇక రెజీనా చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవకాశాల కోసమే రెజీనా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.

Heroine Regina commented that she wanted to become a porn star news viral in social media

పలు సినిమాల్లో బిజి: ఇక రెజీనా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయం తెలియకనే అలా అన్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పోర్న్ స్టార్ కావాలనుకోవడం ఏంటని.. ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రెజీనా పలు తమిళ చిత్రాలతో బిజి బిజిగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X