లక్ష్మీ రాయ్ న్యూడ్ వీడియో రచ్చ
హైదరాబాద్ : ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మీడియాకి ఎక్కే లక్ష్మీ రాయ్ ఈ సారి న్యూడ్ వీడియో వివాదంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఓ ఎమ్ ఎమ్ ఎస్ స్కాండిల్ లో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తూండటంపై ఆమె మండిపడుతోంది.
కొద్ది రోజుల క్రితం ఓ న్యూడ్ వీడియో నెట్ లో అప్ లోడ్ అయ్యి షేర్ అవుతూ వచ్చింది. అది పాపులర్ బ్యూటీ లక్ష్మీ రాయ్ ది అని రూమర్ బయిలు దేరింది. దాంతో ఆ వీడియోకు మరింత డిమాండ్ వచ్చి, ఆ ఎమ్.ఎమ్ ఎస్ లు జోరందుకున్నాయి. అయితే అది తనది కాదు ఫేక్ అని లక్ష్మీ రాయ్ కోపంతో మండిపడుతోంది.
అది ఫేక్ వీడియో అని, ఆ వీడియోని తయారు చేసినవారు ఫొటో షాప్ లో కూడా తనకూ ఆ వీడియో లో ఆమెకీ పోలికలు తేలేకపోయారని, అలాంటివి కావాలనే కొందరు అప్ లోడ్ చేసి తనను అపఖ్యాతి పాలు చేస్తున్నారని అంటోంది. అయితే ఆమెపై కుట్ర చేయాల్సిన అవసరం ఏ హీరోయిన్ కు ఉంటుందనేది ప్రశ్న. అయితే ఆ వీడియో అప్ లోడ్ చేసిన వారు ఇండస్ట్రీకి చెందిన వారా లేక కమర్షియల్ పర్పస్ గా తన సైట్ లబ్ది కోసం చేసిందా అనేది తెలియాల్సి ఉంది.

ఈ విషయాన్ని విడిచిపెట్టేది లేదని లక్ష్మీ రాయ్ అంటోంది. 'కాంచనమాల కేబుల్ టీవి' చిత్రంతో శ్రీకాంత్ సరసన నటించి తెలుగులో పరిచయమైన లక్ష్మీరాయ్ ఆ సినిమా పరాజయం తో ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. కానీ పరిశ్రమ దృష్టిలో పడటానికి ఇదో వెహికల్ గా ఉపయోగపడింది.
కెరీర్ లో హిట్టు అనేది కనపడకపోయినా వరస ఆఫర్స్ తో బిజీగా ఉండే హీరోయిన్స్ లో లక్ష్మీ రాయ్ ఒకరు. ఆమె సినిమాలకు తెలుగు,తమిళంలో సమానమైన మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే నేనేంటో నిరూపిస్తానంటూ చెలరేగిపోయే ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనలోనూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూంటుంది. తాజాగా ఆమె 'ఒన్బదుల గురు'అనే తమిళ చిత్రంలో ఫైట్స్ కూడా చేసింది.
అయితే ఆమె ఫైట్స్ చేసినా అందాల ప్రదర్శన అందులో ఇమిడే ఉంటుందని కోలీవుడ్ అంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రం డబ్బింగ్ అవనుంది.'కాంచన' సహా తమిళంలో నటించినవి కొన్ని సినిమాలే అయినా అందాల ఆరబోతతో తనదైన ముద్ర వేసింది.


Click it and Unblock the Notifications











