నమిత పెద్దమనిషయ్యాకే..

అయితే ఓ వయస్సు వచ్చాక తను గోళ్ళు కొరుక్కుంటూ రోడ్డుపై నడుస్తూంటే కొంత మంది కుర్రాళ్ళు ఏడ్పించటానికి వాళ్ళు గోళ్ళు కొరుక్కుంటూ ఆటపట్టించారుట. అది ఇంటిదగ్గర చెబితే వాళ్ళ మమ్మి అందుకే చిన్నప్పుడే మానేమన్నామని,ఇప్పుడైనా ఆ పని చేయమని సలహా ఇచ్చారు. దాంతో అదే చేసిందిట..ఇప్పటికి ఎప్పుడూ మళ్ళి ఆ పని చేయలేదట. ఇలా ఇంకా ఓ వయస్సు వచ్చాక..పెద్ద మనిషయ్యాక తెలిసే విషయాలు చాలా ఉన్నాయని..అందరికీ ఉంటాయని చెప్తోంది. ప్రస్తుతం నమిత రాజా కాంబినేషన్ లో జగన్మోహిని అనే చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











