దర్శక, నిర్మాతలను లైన్లో పెడుతున్న హాట్ అండ్ హాట్ లేడీ...?
అందం అంటే రంభది! స్వర్గంలోనే కాదు, భూమ్మీద కూడా అందం అంటే హీరొయిన్ రంభదే అన్నది, బొద్దుగా ఉన్న ఈ ముద్దు గుమ్మ అభిమానుల అభిప్రాయం. కాగా ఆమె ఆ మధ్య ఓ తెలుగింటి కెనడా బిజీనెస్ మాన్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక పాపకు తల్లి అయింది. ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించిన నటి రంభ. మొదట హీరోయిన్ గా చెలామనియైన రంభ, తర్వాత యువ హీరోల చిత్రంలో ఐటం సాంగ్ లలో నటించిన రంభ, ఆ తర్వాత సినిమాలు చేయడం ఆపేసింది.
అయితే ఇపుడు మళ్లీ ఎంట్రీ ఇస్తే కథానాయికపాత్రలు దొరక్కపోయినా, ఇప్పటికి కత్తిలా కనిపించే రంభ ఐటం సాంగ్ లకు కూడా రెడీ అంటోంది. కథకు అవసరమైన మంచి పాత్రలు దొరుకుతాయనే నమ్మకంతో మళ్లీ రే ఎంట్రీ ఇస్తానంటోంది. పనిలో పనిగా నిర్మాతగా కూడా మారి, లోబడ్జెట్ చిత్రాలు తీయాలని ఉబలాటపడుతోంది. ఇలా రంభ నటిగా, నిర్మాతగా అవతారం దాల్చి మనముందుకు మళ్లీ రాబోతోంది. దాంతో అభిమానులు రంభ కోసం ఎదురు చూపులు చూస్తున్నారట.దీనికోసం రంభ తన పాత దర్శకులతో పాటుగా నేటి యువ దర్శకులతో కూడా టచ్ లో ఉంటుందట. త్వరలోనే ఓ మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications











