రవితేజపై హాట్ రూమర్

అయితే నిజం అనేది నమ్మినా నమ్మకపోయినా కంటిన్యూ అవుతూనే ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఇక ముసలి రూపం రావటంతో తనపై ఇలాంటి రూమర్స్ రావటం మంచిదేనన్న అభిప్రాయంతో రవితేజ వీటిని ఎంకరేజ్ చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు. అయితే ఇంతకాలంగా ఏ హీరోయిన్ తో ఎలాంటి ఎఫైర్ బయిటకు రాని రవితేజని ఓ కాస్ట్యూమ్ డిజైనర్ తో ఇలా సంబంధం అంటగట్టడం ఎంత వరకూ న్యాయం అంటున్నారు అతని శ్రేయాభిలాషులు. ఇక ప్రస్తుతం రవితేజ ఆంజనేయులు అనే చిత్రంలో జర్నలిస్ట్ గా చేస్తున్నారు. అతని సరసన నయనతార నటిస్తోంది. దుబాయి శీను అనంతరం ఈ జంట మరో సారి తెరను అలరించనుంది.
ravi teja swetha raju costume designer kick anjaneyulu journalist nayantara రవితేజ శ్వేతరాజు కాస్ట్యూమ్స్ డిజైనర్ ఆంజనేయులు నయనతార


Click it and Unblock the Notifications