వాళ్ళిద్దరూ హాట్ గా నెట్ లో

By Staff
Imran Hashmi
ఇంటర్ నెట్లో ఓ హాట్ వీడియో సెన్సేషన్ సృష్టిస్తోంది. బాలీవుడ్ లో ఎక్కడ విన్నా దాని గురించి గుసగుసలే. ఆ వీడియోలో జంటగా కనిపించే వాళ్ళు అల్లాటప్పా వారు కాకపోవటంతో ఈ తరహా సంచలనం. వారు ఎవరో కాదు కిస్సుల వీరుడు ఇమ్రాన్ హష్మీ, కవ్వింపుల సుందరి పూజా భట్ . వారి ఇంటిమేట్ బెడ్ రూమ్ సీన్లు అందులో ఉన్నాయట. పూజ దాదాపు నగ్నంగా ఇమ్రాన్ తో ఉందిట. ఇమ్రాన్ కి పూజా భట్ తండ్రి మహేష్ భట్ వరసకు అంకుల్ అవుతాడు. దాంతో వారి కుటుంబంలోనూ ఈ విషయం చర్చగా మారింది. అయితే ప్రస్తుతం నెట్ ని పాలిస్తున్న ఈ వీడియో నిజమైనదా మార్ఫింగ్ చేసిందా అన్నది మాత్రం తెలియటంలేదట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X