హాట్ హన్సికకు అతనితోనే చనువు!?

తర్వాత ఆమెను తన సినిమాలోకి తీసుకుని ఎన్టీఆర్ ప్రక్కన మెయిన్ హీరోయిన్ గా చూపాడు. తర్వాత బి.గోపాల్ మస్కా చిత్రంకోసం కూడా వాళ్ళు చాలామందిని సంప్రదిస్తూంటే ఒక్క ఫోన్ కాల్ చేసి విషయం సెటిల్ చేసాడంటారు. అఫ్ కోర్స్ ఆమెకు అందం టాలెంట్ ఉంది కాబట్టే అతను చెప్పగానే పెట్టుకుంటున్నాడు గానీ లేకపోతే వాళ్ళకేం పని అనే వారు ఉన్నారు. అయితే హన్సిక మాత్రం మెహర్ రమేష్ మాత్రం ఓ రేంజిలో చూస్తుందిట. అందుకే ఆయన తన తర్వాత ప్రాజెక్టు 'భిళ్ళా'లో కూడా ఆమెకు ఆఫర్ ఇచ్చాడంటున్నారు. ఏదైమైనా ఆమె అతన్ని గాడ్ ఫాదర్ గా చూస్తోందో...లేక కేర్ టేకర్ గా చూస్తోందో..మెంటర్ గా చూస్తోందో కానీ రమేష్ లక్కీ అంటున్నారు. ఎవరి అదృష్టం వారిది కదా...


Click it and Unblock the Notifications











