మాజీ భార్యతో మళ్ళీ పెళ్లి, హృతిక్ సంచలన నిర్ణయం.. వీడియో హంగామా, నిజం కావాలని!

Recommended Video

Hrithik Roshan and Sussanne Khan Fuel Reunion Rumours

సెలెబ్రిటీల బ్రేక్ అప్ లు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్ వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. హృతిక్ రోషన్, సుషాన్నే ఖాన్ 2014 లో విడాకులు పొంది విడిపోయారు. అప్పట్లో ఈ విషయంలో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు కంగనా రనౌత్ పంపిన ప్రేమ లేఖల వ్యవహారం కూడా హృతిక్ జీవితంలో ఇబ్బందులకు కారణంగా మారింది. అభిమానుల్లో మాత్రం హృతిక్ కి క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. తాజగా హృతిక్ జీవితంలో మరో సంచలనం మొదలైందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇది అతడి జీవితానికి మంచి చేసే పరిణామమే.

విభేదాలతో విడిపోయి

విభేదాలతో విడిపోయి

హృతిక్ రోషన్, సుషాన్నే ఖాన్ 2000లో వివాహ భ్డం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విభేదాలు తలెత్తడంతో హృతిక్, సుషాన్నే 2014 లో విడిపోయి వేరువేరుగా జీవితం గడుపుతున్నారు.

ప్రేమ లేఖల వ్యవహారం

ప్రేమ లేఖల వ్యవహారం

హృతిక్ జీవితంలో మరో వివాదం కూడా చోటు చేసుకుంది. కంగనా రనౌత్ పంపిన ప్రేమలేఖలు, ఈమెయిల్స్ వ్యవహారం రచ్చకెక్కింది. హృతిక్ వ్యక్తిగత జీవితంలో విభేదాలకు ఇది కూడా కారణం అనే వార్తలు ఉన్నాయి. ఆ సమయంలో హృతిక్ కంగనా రనౌత్ తీరుని తీవ్రంగా తప్పు బట్టాడు.

పిల్లల కోసం

పిల్లల కోసం

ఇటీవల కాలంలో హృతిక్ వ్యక్తిగత జీవితంలో కొంత వెలుగు కనిపిస్తోంది. పిల్లల కోసం హృతిక్ రోషన్, సుషాన్నే ఖాన్ కలసి వెకేషన్స్ కి వెళుతున్నారు. హృతిక్ పిల్లల కోసమే మాజీ భార్యతో కలసి డిన్నర్, వెకేషన్స్ కి వెళుతున్నాడని వీరిద్దరూ తిరిగి ఒక్కటి కావడం లేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి.

మాజీ భార్యతో మళ్ళీ పెళ్లి

మాజీ భార్యతో మళ్ళీ పెళ్లి

హృతిక్, సుషాన్నే ఖాన్ తిరిగి వివాహం చేసుకోబోతున్నారని, వారిద్దరి ఎడబాటుకు బ్రేకులు పడ్డాయని బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. హృతిక్ కు పిల్లలు, సినిమా తప్ప మరో ప్రపంచం లేకపోవడంతో తన మాజీ భార్యని తిరిగి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

వీడియో హంగామా

ఈ వార్తలకు తోడు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. హృతిక్ తన మాజీ భార్య సుషాన్నే, పిల్లలతో కలసి మూవీ డేట్ కు వెళ్ళాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. సుషాన్నేతో హృతిక్ కలసి జీవించాలని అతడి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X