పుష్ప సినిమాలో మాజీ పోర్న్ స్టార్.. ఆమె కోసం భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాతలు!

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటైన పుష్ప కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రతి విషయంపై కూడా బజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక సినిమా కోసం ఒక మాజీ శృంగార తారను సెలెక్ట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా..

మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా..

సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా తన మ్యాజికల్ స్క్రీన్ ప్లేతోనే ప్రేక్షకులను ఆలోచింపజేస్తాడు. ఇక కమర్షియల్ ఫార్మాట్ లో కూడా ఆయన మాస్ ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా సుకుమార్ తన సినిమాలో ఒక విషయాన్ని మాత్రం మరువడు. అదే ఐటెమ్ సాంగ్.

ఆర్య నుంచి రంగస్థలం వరకు

ఆర్య నుంచి రంగస్థలం వరకు

సుకుమార్ చిన్న సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా అందులో స్పెషల్ ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. ఆర్య నుంచి రంగస్థలం వరకు ప్రతి సారి ఐటెమ్ సాంగ్ స్పెషల్ బజ్ క్రియేట్ చేస్తుంది. కొన్ని సాంగ్స్ అయితే నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం అందరి చూపు కూడా పుష్ప పైనే ఉంది.

మాజీ పోర్న్ స్టార్..

మాజీ పోర్న్ స్టార్..

పుష్ప పాన్ ఇండియా మూవీ కాబట్టి తప్పకుండా ఐటెమ్ సాంగ్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఆ సాంగ్ లో కనిపించే బ్యూటీ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నిర్మాతలు ఇద్దరి ముగ్గురిని అనుకున్నారు. ఇక ఇటీవల అల్లు అర్జున్ - సుకుమార్ కూడా నిర్మాతలతో మాట్లాడి ఒక మాజీ పోర్న్ స్టార్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
సన్నీ లియోన్ కు భారీ ఆఫర్

సన్నీ లియోన్ కు భారీ ఆఫర్

ఆ మాజీ శృంగార తార మరెవరో కాదు. సన్నీ లియోన్. పోర్న్ ఇండస్ట్రీని దూరం పెట్టిన అనంతరం సన్నీ వరుసగా పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. ఇక పుష్ప సినిమా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటున్నట్లు టాక్. మైత్రి మూవీ మేకర్స్ సన్నీ లియోన్ కు 50లక్షల వరకు ఆఫర్ చేసినట్లు టాక్. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X