RRR తరువాత తారక్ మరో బిగ్ బడ్జెట్ మూవీ ఇదే.. ప్రభాస్‌‌కి తోడుగా బాలీవుడ్‌కి ధీటుగా..

జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు. నెక్స్ట్ తెలుగు రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకోబోతున్న మరో స్టార్ హీరో. గతంలో కేవలం బాలీవుడ్ హీరోలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద 200కోట్లు 300కోట్లు అంటూ హడావుడి చేసేవాళ్ళు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో బాలీవుడ్ కి ధీటుగా పోటీ ఇవ్వబోతున్నాడు.

 హిందీ మార్కెట్ పై దండయాత్ర

హిందీ మార్కెట్ పై దండయాత్ర

ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత దేశవ్యాప్తంగా టాలీవుడ్ హీరోలకు మెల్లమెల్లగా క్రేజ్ పెరుగుతోంది. ఇదివరకే మన హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలు అక్కడ భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాయి. ఇక నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలోనే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హిందీ మార్కెట్ పై దండయాత్ర వహేయబోతున్నారు.

KGF దర్శకుడితో పవర్ఫుల్ యాక్షన్ మూవీ

KGF దర్శకుడితో పవర్ఫుల్ యాక్షన్ మూవీ

బాలీవుడ్ లో చాలా మందికి జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి తెలుసు. RRR హిట్టయితే ఆ తరువాత సినిమాలు కూడా బాలీవుడ్ లో రిలీజ్ అవుతాయని చెప్పవచ్చు. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా తారక్ తో ఒక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. KGF దర్శకుడితో ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేయిస్తున్నారు.

తారక్ సినిమా కోసం భారీ బడ్జెట్

తారక్ సినిమా కోసం భారీ బడ్జెట్

ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ రూ.250కోట్ల నుంచి 300కోట్ల వరకు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ తరువాత ఈ స్థాయి బడ్జెట్ లో ఎవరు రిస్క్ చేయడం లేదు. ఇక బాలీవుడ్ హీరోలకు ఇంతవరకు ప్రభాస్ ఒక్కడే పోటీ అనుకుంటే ఇక నుంచి తారక్ కూడా అతనికి తొడవుతాడాని చెప్పవచ్చు.

Recommended Video

Bigg Boss Telugu 4: Episode 9 Highlights | 2nd Elimination Nominations
RRR షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

RRR షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

RRR అయిపోగానే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత KGF దర్శకుడితో మరో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఇక RRR షూటింగ్ ని అక్టోబర్ లో లేదా నవంబర్ లో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. అలాగే తారక్ కి సంబంధించిన టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X