అల్లు అర్జున్ కి తగ్గ అమ్మాయి కావాలట...!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తమ స్థాయికి తగ్గ అమ్మాయిని వెతికి ఎలాగైనా త్వరగా పెళ్ళి చేయడానికి చిరంజీవి, అల్లు అరవింద్ ప్లాన్స్ వేస్తున్నారట. ఇప్పటికే చాలా మంది అమ్మాయిల లిస్ట్ ను అరవింద్, చిరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. రామ్ చరణ్ కు మాత్రం బెంగళూరుకు చెందిన అమ్మాయితో వివాహం ఖరారయ్యిందట. అర్జున్ కు కూడా సంబంధం కుదిరితే ఈ ఇద్దరి పెళ్ళి ఒకే వేదికపై ఘనంగా చేయాలని చిరంజీవి, అల్లు అరవింద్ భావిస్తున్నారట. అయితే అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం తనకు పెళ్ళి వద్దని, ఇంకా తను చిన్నపిల్లవాడినేనని అంటున్నాడట.
అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ అల్లు అరవింద్ చిరంజీవి బద్రీనాథ్ ఆరంజ్ allu arjun ram charan teja allu aravind chiranjeevi badrinath orange


Click it and Unblock the Notifications